హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఆదిలాబాద్ పట్టణంలో విద్యుత్ అంతరాయం

ADB: ఆదిలాబాద్ పట్టణంలో రేపు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ సదానందం తెలిపారు. ఫీడర్ లైన్‌లో మరమత్తుల కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మ.1 గంట వరకు.. అశోక్ రోడ్, కోలిపుర, బొక్కలుగూడ, వినాయక చౌక్, అబ్దుల్లా చౌక్, మసూద్ చౌక్, ధన్ ఘర్ గల్లి, వినాయక చౌక్ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.