హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొండంత అండగా కేసీఆర్ నిలిచారు'

HYD: కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక మేనమామలా లక్షలాది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత అండగా కేసీఆర్ నిలిచారన్నారు.