భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ ఉద్యమ సమయంలో 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన గొర్లవీడు చెందిన మందల రాజురెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు.రాజురెడ్డి ఆచూకీ లభించే వరకు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తెలంగాణ
అదృశ్యమైన యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం


