హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప ఆలయాన్ని సందర్శించిన అమెరికా పర్యాటకురాలు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన స్వెత్లానా అనికీవా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆమెకు ఆలయ చరిత్ర, విశిష్టతలను వివరించారు. స్టేట్ టూరిజం గైడ్ శశి, టూరిస్ట్ పోలీసులు భద్రు, శ్రీనివాస్, అరుణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.