ADB: బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పోషకాహారం అందించడంలో అంగన్వాడీ సిబ్బంది సేవలు కీలకమని తాంసి సర్పంచ్ సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన అంగన్ మిలన్ సేవ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు చంద్ర కిరణ్, గ్రామ నాయకులు, మహిళలు తదితరులున్నారు.
తెలంగాణ
'పోషకాహారం అందించడంలో అంగన్వాడీల సేవలు కీలకం'


