హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు ఆదర్శంగా నిలిచిన కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

BHPL: భూపాలపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఉన్నత స్థాయి అధికారిగా ఉన్నప్పటికీ ఎలాంటి హంగూ ఆర్భాటాలకు తావివ్వకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందడం ద్వారా ఆయన ఆదర్శంగా నిలిచారు.