GDWL: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గద్వాల సీఐటీయూ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. పరంజ్యోతి జెండా ఆవిష్కరించారు. అనంతరం గౌరవ అధ్యక్షుడు ఎ. వెంకటస్వామితో కలిసి మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి కేటాయించిన ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండా వారికే వెచ్చించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం


