హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి'

WGL: వరంగల్‌ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే హెచ్‌143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్‌ లెనిన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి, సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తరాలు పంపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, అక్రిడిటేషన్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.