BDK: బూర్గంపాడు మండలం, సారపాక: ఐటీసీ బంధన్ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో శుక్రవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కిషోర్ శివరామ్ నాయక్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఐటీసీ ప్రతినిధులు, గ్రామస్తులు ర్యాలీ చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం


