MLG: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎండీ షఫీ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి గాంధీ పార్కు వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. జర్నలిస్టుల భద్రతకు జాతీయ చట్టం, నూతన మీడియా కమిషన్, వేతన మండలి ఏర్పాటు, ఇళ్లు, ఆరోగ్య కార్డులు కల్పించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలి'


