KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రేపు జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. నేలకొండపల్లి, తల్లాడ, సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సత్తుపల్లి మండలం నారాయణపురంలో నిర్వహించే క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారని వారు తెలిపారు.
తెలంగాణ
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన


