హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో గాంధీ జయంతి వేడుకలు

NTR: తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భదంగా ఆర్డీవో ఏ. కుమార్ మాట్లాడుతూ.. గాంధీ సేవలను, స్వాతంత్ర పోరాటాలను స్మరించుకున్నారు.