హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గాందీజీ ఆశయ లక్ష్య సాధనకు ప్రబుత్వం కట్టుబడి ఉంది'

VZM: జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా ఇవాళ జిల్లా టీడీపీ కార్యాలయంలో గాందీ చిత్రపటానికి MLA అతిది గజపతిరాజు పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాలే పట్టుకొమ్మలు అన్న గాంధీ ఆశయ లక్ష్యసాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు పూర్తి సపోర్ట్ ఇవ్వాలన్నారు.