హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

VZM: గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలిలో ఎమ్మెల్యే బేబీ నాయన మహాత్మా గాంధీ విగ్రహానికి ఇవాళ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరు మహాత్మ అడుగు జాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వీర బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు దుప్పట్లు అందజేశారు.