హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనా?

AKP: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో తెగడ గ్రామానికి చెందిన 12 నెలల చిన్నారి మృతి చెందింది. సీఎం చంద్రబాబు ప్రారంభించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ఎమర్జెన్సీ వార్డులో మానిటర్లు పనిచేయకపోవడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.