కృష్ణా: పామర్రు ఎస్2 ఆసుపత్రిలో రేపు ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ క్యాంప్ జరుగుతుందని చెప్పారు. సంతాన సమస్యలతో బాధపుడుతున్న దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత సాఫల్య వైద్య శిబిరం


