ప్రకాశం: ఒంగోలు (మం) వెంగముక్కలపాలెంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళపై వాలేటి వీరాంజనేయులు (32) అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ.. ఒంగోలు 2వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి లలిత తీర్పు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నమ్మించి మహిళపై అత్యాచారం


