హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఊపిరి పీల్చుకున్న చీమకుర్తి..!

ప్రకాశం: చీమకుర్తి మండలంలోని మెడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. గురువారం సాయంత్రం క్వారీలో బండ రాళ్లు భారీగా ఒక్కసారిగా క్రింద పడ్డాయి. ఆ సమయంలో బండరాళ్ల కింద కూలీలు ఎవరైనా ఉన్నారా అని మొదట అధికారులకు అనుమానం కలిగింది. తర్వాత విచారించిన డీఎస్పీ ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.