హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో గాంధీజీ అడుగుజాడలు

ATP: జాతిపిత మహాత్మ గాంధీ ఉద్యమ సమయంలో 1921లో తాడిపత్రి, 1929లో కదిరి, ధర్మవరం, అనంతపురం, తాడిపత్రి, 1934లో గుత్తి, ఉరవకొండ, హిందూపురం ప్రాంతాలలో పర్యటించారు. ఖద్దరు, మద్యనిషేధం, హరిజనోద్ధరణ, హిందూ-ముస్లిం ఐక్యతపై ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయనకు ప్రజలు విరాళాలు, ఆభరణాలు సమర్పించారు. నేడు గాంధీ జయంతి.