GNTR: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఎ. మణి తెలిపారు. చిరుధాన్యాలు- ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు, తేనెటీ గల పెంపకం శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్టోబరు 15లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.angrau.ac.in సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం


