హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పత్తికొండలో 2కే రన్ ర్యాలీ

KRNL: పత్తికొండలో 2కే రన్ ర్యాలీని శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే శ్యాంబాబు ప్రారంభించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్ కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్రామయ్య, వైద్యాధికారులు కల్పన, హారిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ ర్యాలీలో టీడీపీ రాష్ట్ర నాయకులు చందోలి తిరుపాలు, వెంకటపతి, లోక్‌నాథ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.