అన్నమయ్య: రాయలసీమలో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్' ప్రాజెక్టుకు ఇవాళ కూటమి ప్రభుత్వం అంకురార్పణ చేయనుంది. మదనపల్లెలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొని ఈ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మూడు దశల్లో రూ.1లక్ష కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం 'పూర్వోదయ' పథకం ద్వారా రూ.40,352 కోట్ల నిధులను సమకూర్చనుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు మదనపల్లెలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన


