ELR: జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఆవరణలో గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పోలీసు సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు. ఆయన చూపిన శాంతియుత మార్గం ఎందరో హక్కుల పోరాట నాయకులకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీస్ స్టేషన్‌లో గాంధీ జయంతి వేడుకలు


