హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ గడ్డపై గాంధీజీ అడుగులు

VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో మహాత్మా గాంధీజీ పర్యటించిన ప్రాంతాలు నేటికీ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఆయన పలుమార్లు ఇక్కడ పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. 1921లో వాల్తేరు రైల్వే స్టేషన్, 1929లో విక్టోరియా టౌన్హాల్, 1931లో బీచ్‌రోడ్డు సభల్లో ప్రసంగించారు.