SKLM: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇవాళ తెల్లవారుజామున కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తగ్గి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి


