హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటకు చేరుకున్న 'సేవా సంకల్ప యాత్ర'

PLD: ప్రధాని మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, అభివృద్ధిని చాటుతూ సాగుతున్న 'సేవా సంకల్ప యాత్ర' కావలి నుంచి ఈరోజు ఉదయం చిలకలూరిపేట చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు యాత్రకు జెండా ఊపి ఘన స్వాగతం పలికారు. శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు, VMRDA ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో తిరుపతిలో మొదలైన ఈ యాత్ర వారణాసి వరకు సాగడం విశేషం.