హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలు టౌన్ ఫీడర్ మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని AE పాండురంగారావు తెలిపారు.  బొబ్బర్లంక, పెదప్రోలు, కొక్కిలిగడ్డ, కె. కొత్తపాలెం గ్రామాల్లోని గృహాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.