SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గాంధీ జయంతి ని పురస్కరించుకుని ఇవాళ ప్రిన్సిపాల్ బి. శ్యాంసుందర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షులు వీటి చౌదరి మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గాంధీజీ ఆదర్శాలు సమాజానికి స్ఫూర్తిదాయకం'


