హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కూటమి గెలుపే లక్ష్యం: ఎమ్మెల్యే

NTR: కంచికచర్ల మండలంలో జరిగిన తెలుగుదేశం సమావేశంలో ప్రభుత్వ విప్, MLA తంగిరాల సౌమ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ, అధిష్టానం కేటాయించిన మిత్రపక్షాల అభ్యర్థులకు పూర్తి సహకారం అందించాలని ఆమె పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో వ్యవహరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేయాలని సూచించారు.