హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఊటుకూరులో బాపూజీకి ఘన నివాళి

NTR: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఊటుకూరు గాంధీ సెంటర్ వద్ద టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు యర్నేని శ్రీనివాసరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మనాభుని సర్వేశ్వరరావు, జక్కుల కృష్ణ, నల్లగట్ల సురేష్, షేక్ ఉమ్మర్ వలీ, తదితరులు పాల్గొన్నారు.