హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సస్పెన్షన్‌తో కొత్త చర్చ.. బడుకొండ తదుపరి అడుగు ఏంటి?

VZM: మాజీ MLA బడుకొండ అప్పలనాయుడు సస్పెన్షన్‌తో నెల్లిమర్ల రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఆయన బావ మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరడం, ఆ తర్వాత నెల్లిమర్ల పార్టీ సమన్వయకర్తగా తొలగించడంతో పాటు తాజా నిర్ణయం మరింత చర్చకు దారితీసింది. ఇక బడుకొండ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయన అనుచరుల తదుపరి అడుగేంటి? అనే చర్చ జరుగుతుంది.