ELR: 'SIR'లో మ్యాపింగ్ కాని లేదా వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై BLOలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. పత్రాలను ఈసీఐనెట్లో అప్లోడ్ చేయాలన్నారు. అవసరమైన చోట హెల్ప్ డెస్క్‌లు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'SIR' నోటీసులపై ఇంటింటా పరిశీలన: కలెక్టర్


