హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 7న మెగా జాబ్ మేళా

PLD: వినుకొండలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఆధ్వర్యంలో అక్టోబర్ 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుందని, 35 కంపెనీలు, 2,000కుపైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. SSC నుంచి డిగ్రీ, B.Tech, MBA వరకు అర్హతలు కలిగిన 18–35 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు.