BPT: చీరాల (మం) తోటవారిపాలెంలో మార్బుల్ పనులు చేస్తూ విద్యుత్ షాక్‌తో యానాది కాలనీకి చెందిన తిరువీధి సువర్ణ శ్యామ్, కత్తి ఇస్సాకు మృతి చెందారు. కాంట్రాక్టర్, ఇంటి యజమాని నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ సీఐటీయూ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈపూరుపాలెం పీఎస్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు కఠిన సెక్షన్లతో సవరించిన ఎఫ్‌ఐఆర్ కాపీని ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో గిరిజన యువకుల మృతి


