హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోస్ట్ ఆఫీస్‌లలో కనకదుర్గమ్మ ప్రసాదం విక్రయం'

VZM: దసరా పండగను పురస్కరించుకుని పోస్ట్ ఆఫీస్‌లలో కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదాన్ని విక్రయిస్తున్నట్లు గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ అధికారి ఉపేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 116 రూపాయలకే అందిస్తున్న ప్రసాదం కిట్టులో ప్రసాదంతో పాటు వ్రత కల్ప పుస్తకం, అక్షింతలు,కుంకుమ, లాకెట్ దారం ఉంటాయని చెప్పారు.