హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాయికృష్ణ కేసులో విచారణ వాయిదా

NTR: కృష్ణలంక సాయికృష్ణ కేసులో నిందితుడు సురేశ్‌ను 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విజయవాడ కోర్టులో దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా వాయిదా వేశారు. సురేశ్ (A4)ను కస్టడీలోకి తీసుకొని కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టాలని పోలీసులు కోరుతున్నారు. తదుపరి విచారణ తేదీని కోర్టు ప్రకటించాల్సి ఉంది.