NTR: 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులు రాష్ట్రస్థాయి 'స్వచ్ఛ ఆంధ్ర' అవార్డులకు ఎంపికయ్యాయి. పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ నియంత్రణ సహా ఐదు అంశాల ఆధారంగా ఎంపిక చేశారు. విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు ఇవాళ అవార్డులు ప్రదానం చేయనున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఆసుపత్రులకు కూడా అవార్డులు అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విజయవాడకు రానున్న సీఎం


