AKP: విశాఖ ఎయిర్‌పోర్ట్ పేరుతో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై జీఎంఆర్ హెచ్చరించింది. ఎలాంటి రుసుములు చెల్లించవద్దని, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు లేవని స్పష్టం చేసింది. అధికారిక వెబ్‌సైట్ (gmrgroup.in/careers) ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
నకిలీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జీఎంఆర్


