హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాల గడువు పెంపు

ELR: ఏ4 మద్యం దుకాణాల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ అనంతరం ఈ నెల 8న లాటరీ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 19 మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ తీయనున్నారు.