అనకాపల్లి (M) అక్కిరెడ్డిపాలెంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వృద్ధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, APUFIDC చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ పాల్గొని వృద్ధులకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వయోవృద్ధులను సత్కరించిన ఎమ్మెల్యే


