హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్న శ్రీను వియ్యంకుడును సస్పెండ్ చేసిన వైసీపీ

VZM: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదులపై విజయనగరం జిల్లా నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుతం ఈ నిర్ణయం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.