హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తులు'

PPM: మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న 42 ఆశా కార్యకర్త పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. విజయలక్ష్మి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 25-45 ఏళ్ల మధ్య ఉండాలి. వివాహితులు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది.