హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గాంధీ, సరస్వతి విగ్రహాలు ధ్వంసం

SKLM: పొందూరు (M) కనిమెట్ట పాఠశాల ఆవరణ మందుబాబులకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళ్లలో కాకుండా పగటిపూట కూడా మద్యం సేవిస్తూ కొందరు వీరంగం సృష్టిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. తాజాగా మద్యం మత్తులో మహాత్మా గాంధీ విగ్రహం, సరస్వతీ దేవి విగ్రహాలను ధ్వంసం చేసి చెత్త కుప్పల్లో పడేసినట్టు తెలుస్తోంది.