నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ ఒకటవ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. తొలి రోజు 92.41 శాతం వరకు పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని డీఆర్డీఏ పీడీ నాగరాజు కుమారి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. మిగిలిన పెన్షన్లు కూడా త్వరగా పంపిణీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలి రోజు 92.41 శాతం పింఛన్లు పంపిణీ


