నెల్లూరు: పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్‌లో భాగంగా అక్టోబర్ రెండవ తేదీన శుక్రవారం సీతారామపురం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చెన్నారావు తెలియజేశారు. ప్రధాన పథకాలు అమలు, లబ్ధిదారులు గుర్తింపుపై చర్చిస్తామన్నారు. గ్రామ సభ వివరాలను సంబంధిత పోర్టలలో అప్ లోడ్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీతారామపురంలో నేడు ప్రత్యేక గ్రామసభలు


