TPT: గూడూరులో నిమ్మకాయల ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మార్కెట్‌లో నాణ్యతను బట్టి కిలో నిమ్మకాయలు ధర 100 రూపాయలు నుంచి 130కి పలుకుతుంది. రిటైల్ మార్కెట్‌లో రూ. 60 నుంచి 100కు ఉంది. నిమ్మకు డిమాండ్ ఉండటంతో పాటు సరఫరా తగ్గడంతో ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపారస్తులు అంటున్నారు. గూడూరు నిమ్మ మార్కెట్‌కు ఇతర రాష్ట్రల నుంచి కూడా వ్యాపారస్తులు వస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్
క్రమంగా పెరిగిపోతున్న నిమ్మ ధరలు


