KRNL: బీ. క్యాంపులో ఈనెల 3న జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అదనపు కార్యదర్శి పునీత చౌదరి, సీఈవో పీ.సునీల్ కుమార్ తెలిపారు. 5 నుంచి 20 సంవత్సరాలలోపు క్రీడాకారులు రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు కోసం 9440756125 నంబరుకు సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు రోలర్ స్కేటింగ్ పోటీలు


