హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ రిజర్వేషన్లపై టీడీపీ మోసం చేసింది: ఛైర్మన్

కోనసీమ: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూటమి ప్రభుత్వం చేసిన ప్రచారం ఆచరణలో విఫలమైందని, బీసీల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ పతివాడ నూక దుర్గా రాణి శుక్రవారం ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి ఉంటే ప్రస్తుత న్యాయపరమైన పరిస్థితి తలెత్తేది కాదన్నారు.