హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 16న తుది ఓటర్ల జాబితా'

VSP: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సవరించినట్లు విశాఖ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. నోటీసుల పరిశీలన, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియకు ఈనెల 10 వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈనెల 16న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు.