నెల్లూరు: రాష్ట్ర మంత్రి నారాయణ శుక్రవారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. అనంతరం 53వ డివిజన్‌లో గాంధీ జయంతి సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణంలో శుభ్రం చేయడం, మొక్కలు నాటడం, స్టేడియం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ పర్యటన


